Maimarupaa (From "Cheliyaa") - A.R. Rahman

Maimarupaa (From "Cheliyaa")

A.R. Rahman

00:00

04:15

Similar recommendations

Lyric

మైమరుపా మెరుపా మెరుపా

మైమరుపా మెరుపా మెరుపా

మైమరుపా మైమరుపా

మైమరుపా మైమరుపా

మైమరుపా మెరుపా నిన్నిలా నడిపిందెవరో తెలుసా

ఎదలో నిదరే చెదిరే కబురే చెవిలో పడదా

అల్లరిగా నిన్నల్లుకునే వన్నెల వలనే కనవా

సరిలే అనవా, సరదా పడవా

సరిలే అనవా, సరదా పడవా

ఈ మంచు ఆమనిలో కుహుహూ అనవా

మైమరుపా మెరుపా నిన్నిలా నడిపిందెవరో తెలుసా

ఎదలో నిదరే చెదిరే కబురే చెవిలో పడదా

అల్లరిగా నిన్నల్లుకునే వన్నెల వలనే కనవా

నీతో కలిసి వేసే అడుగు

ఏ తోవంటూ తననే అడుగు

తరిమే చొరవ ఏమంటుందో

కొండా కోనల్లో ఆపదుగా తన పరుగు

వెలుగే వెలివేశావనుకో

ఇది కల కాదు ఏ వేళ నీకు

మైమరుపా మెరుపా నిన్నిలా నడిపిందెవరో తెలుసా

ఎదలో నిదరే చెదిరే కబురే చెవిలో పడదా

అల్లరిగా నిన్నల్లుకునే వన్నెల వలనే కనవా

సరిలే అనవా, సరదా పడవా

సరిలే అనవా, సరదా పడవా

సరిలే అనవా, సరదా పడవా

సరిలే అనవా, సరదా పడవా

- It's already the end -